నేచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మంచి జోష్ మీద ఉన్నాడు.అంతే జోష్ తో తన తర్వాత చిత్రం ‘నాని గ్యాంగ్ లీడర్’ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు.దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.శుక్రవారం మీడియాతో మాట్లాడిన విక్రమ్ ఈ చిత్రం ఆగష్టు 30న విడుదల కానుందని చెప్పారు.అయితే మరోపక్క అక్కినేని నాగార్జున కూడా తన నెక్స్ట్ చిత్రం మన్మధుడు2 తో షూటింగ్ …
Read More »‘నాని గ్యాంగ్ లీడర్‘ ముహూర్తం ఖరారు..?
నేచురల్ స్టార్ నాని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘నాని గ్యాంగ్ లీడర్‘.దీనికిగాను నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రం ప్రస్తుతం శంషాబాద్ లో మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని.ఇది జూన్ 30నాటికి పూర్తి అవుతుందని చెప్పారు.చిత్రం దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా మునుపెన్నడూ లేని …
Read More »