దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలింగ్ కంటే ముందే మద్యం షాపులు మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని కర్నూల్ జిల్లా నందికోట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. గ్రామాల్లో ఎక్కడా డబ్బులు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. నందికొట్కూర్‌లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఆర్థర్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల …
Read More »దమ్ము, ధైర్యం ఉంటే ఆ మాట ఇంకోసారి మాట్లాడు..జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ఎమ్యెల్యే సవాల్
తాడిపత్రిలో జేసీ ఆటలు ఇంక సాగవని కర్నూల్ జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ హెచ్చరించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆ మాట ఇంకోసారి మాట్లాడాలని సవాల్ విసిరారు. పోలీసులు లేకుండా బయటకు వెళ్లనేని నువ్వు, బూట్లు నాకిస్తానంటావా? అక్కడే ఉన్న చంద్రబాబు నవ్వుతూ పోలీసులను కించపరుస్తాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో జేసీ ఆటలు ఇంక …
Read More »