టీడీపీ హయాంలో జరిగిన రూ. 371 కోట్ల స్కామ్ లో మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఎల్లోమీడియా గగ్గోలు పెడుతోంది..ప్రస్తుతం చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్న పోలీసులు ఈ సాయంత్రం మూడో అడిషనల్ కోర్ట్ జడ్జి ముందు రిమాండ్ నిమిత్తం హాజరు పర్చనున్నారు. జగన్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపులో భాగమే చంద్రబాబు అరెస్ట్ అంటూ ఈ రోజు ఉదయం నుంచి గగ్గోలు …
Read More »ఇక పార్టీ లేదు బొక్కా లేదు..ఇద్దరం బొక్కలోకే బాసూ..!
టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..ఇప్పటకే నంద్యాల నుంచి చంద్రబాబును విజయవాడకు తరలించిన పోలీసులు మూడో అదనపు కోర్టు జడ్డి ముందు హాజరుపర్చనున్నారు. అలాగే మరికాసేపట్లో చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏపీ సీఐడీ డీజీ మీడియా ముందు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ విధ్వంసాలకు, అల్లర్లకు …
Read More »