నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నటుడు హరికృష్ణ తుది శ్వాస విడిచారు. హరికృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు కామినేని ఆస్పత్రికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ భౌతికకాయాన్ని చూడగానే బోరున విలపించారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్రంగా కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రిలోనే సోదరులిద్దరూ విలపించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తోపాటు బాలకృష్ణ, పురందేశ్వరి, చంద్రబాబు, లోకేశ్ ఇతర కుటుంబసభ్యులు. హరికృష్ణ …
Read More »వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం..!!!!
టీడీపీకి అడ్డాగా ఉన్న అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఏదోక సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలకు టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇస్తే భారీ ప్యాకేజీ ఇస్తామంటూ ఇక్కడ ప్రజలకు ఎర వేస్తున్నారు. టీడీపీకి మద్ధతుగా ఆ నియోజకవర్గంలో సర్వే చేస్తోన్న 15 మందిని పట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వైఎస్సార్‌సీపీ నేతలను ప్రలోభాలికి గురిచేస్తున వారిపై …
Read More »5 వేల మంది…110 బస్సులతో నందమూరి బాలకృష్ణ ధర్నా
నందమూరి బాలకృష్ణ వైజాగ్ బీచ్‌రోడ్డులో 5 వేల మందితో కలిసి ధర్నాచేస్తున్నారు. బాలయ్యకు మద్ధతుగా 110 బస్సులు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఇదంతా నిజంగా కాదులెండి. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వచ్చే ఓ కీలక సన్నివేశం చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్డులో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు 5 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ …
Read More »