హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టార్ హీరో.. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ షూటింగ్ ఆగిపోయింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కోటాలగూడెంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.. షూటింగ్ కారణంగా తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు.దీంతో షూటింగ్ నిలిచిపోయింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read More »బాలయ్య కొత్త మూవీ పేరు ఇదే..?
యువరత్న,సీనియర్ హీరో ,నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ఇప్పటి దాకా ‘BB3’గానే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ గతంలో పలు పేర్లు చక్కర్లు కొట్టాయి. రిలీజ్ డేట్ ప్రకటించినా టైటిల్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, ఈ సినిమాకు మోనార్క్’ టైటిల్ నే ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మే28న NTR జయంతి నాడు విడుదల చేయడానికి …
Read More »బాలయ్యకు జోడిగా అంజలి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా .. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా,లెజెండ్ చిత్రాలు మంచి ఘనవిజయాన్ని సాధించడమే కాకుండా.. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. తాజా వీరిద్దరి కాంబినేషన్ పై చిత్ర పరిశ్రమలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే లేటెస్ట్ మూవీలో …
Read More »జనవరిలో బాలయ్య మూవీ
హిట్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరీగా వీరిద్దరి కాంబినేషన్లో సరికొత్త మూవీ తెరకెక్కనున్న సంగతి విదితమే. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి మూడో తారీఖు నుండి ప్రారంభం కానున్నది. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహా,లెజెండ్ మూవీలు సూపర్ …
Read More »రూలర్ నుండి రెండో పాట
టాలీవుడ్ సీనియర్ నటుడు.. అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రూలర్. ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ ,వేదిక అందాలను ఆరబోయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ఈ నెల ఇరవై తారీఖున విడుదల కానున్నది. పడతాడు.. తాడు అంటూ సాగే రెండో పాటను చిత్రం …
Read More »హ్యాట్రిక్ పై కన్నేసిన బాలయ్య బోయపాటి..!
నటసింహ నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ NBK 106 ఈ శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సింహా- లెజెండ్ తర్వాత ముచ్చటగా మూడవసారి ఈ కాంబో సెట్స్ పైకి రానున్నది. బాలయ్యకు హ్యాట్రిక్ ఇవ్వడమే ధ్యేయంగా బోయపాటి మాంచి మాస్ మసాలా యాక్షన్ కథాంశాన్ని రెడీ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రూలర్ చిత్రీకరణ ముగించి బోయపాటితో షూటింగ్ ను శర వేగంగా పూర్తిచేయాలని బాలయ్య …
Read More »థాయ్‌లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన బాలకృష్ణ న్యూ లుక్ డిఫరెంట్‌గా ఉందని అందరూ అప్రిషియేట్ చేశారు. అలాగే ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. చిత్ర నటీనటులందరూ పాల్గొనగా.. 20 రోజుల …
Read More »సరికొత్త లుక్‌లో నందమూరి బాలకృష్ణ ..!
అనంతపురం జిల్లా హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే , టాలీవుడ్ అగ్ర హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన మీడియా కంటపడలేదు. తాజాగా బయటికి వచ్చిన బాలకృష్ణ కొత్త ఫొటో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాలకృష్ణ 105వ చిత్రం థాయ్‌లాండ్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. …
Read More »సోనాలి చౌహాన్ ప్రేమలో పడ్డారా..!
సినిమావాళ్ల, క్రికెటర్ల మధ్య అఫైర్లు, రిలేషన్ అంశాలు మనకు కొత్తేమీ కాదు. వారి మధ్య ఉన్న సంబంధాలపై ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో అనేక రూమర్లు వస్తుంటాయి. అయితే వాటిపై తారలు పెద్దగా స్పందించరు.గతంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో కేఎల్ రాహుల్‌కు అఫైర్లు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ జాబితాలో మరో బాలీవుడ్ తార చేరడం చర్చనీయాంశమైంది. అయితే టీమిండియా క్రికెటర్ …
Read More »నంద్యాలలో డబ్బు పంచిన బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. …
Read More »