నందమూరి అందగాడు..తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో …యువరత్న బాలకృష్ణ నటించిన చిత్రం ‘అఖండ’..ఇటీవల విడుదైన ఈ మూవీ 31 రోజుల్లో నైజాంలో రూ. 20 కోట్ల షేర్ మార్క్ దాటింది. ఇది నందమూరి బాలయ్య సినీమా కెరీర్లో మొట్టమొదటి రూ.20 కోట్ల షేర్. ఇక ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ.101 కోట్ల గ్రాస్ మార్క్ దాటగా.. ఇది నటసింహం కెరీర్లో ఆల్ టైమ్ రికార్డుగా సినీమా …
Read More »మంచి జోష్ లో బాలయ్య
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలయ్య బాబు హీరోగా నటించి విడుదలైన అఖండ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెల్సిందే. అయితే ఈ చిత్రం అందించిన ఘన విజయంతో చిత్రం యూనిట్ మంచి జోష్ లో ఉంది. ఈ క్రమంలో బాలయ్య బాబు మాట్లాడుతూ ఏదైతే అది అయిందని అప్పుడున్న పరిస్థితుల్లో అఖండ సినిమాను రిలీజ్ చేశామని అన్నాడు. ఈ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నడు బాలయ్య.. …
Read More »Bollywood లోకి అఖండ
తెలుగులో అఖండ విజయాన్ని అందుకున్న ‘అఖండ’ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీ కన్నేసిందని టాక్. అఘోరా క్యారెక్టర్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్లో ఉండటంతో రీమేక్ రైట్స్ కొనాలని సాజిద్ నడియాడ్ లాంటి ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారట. ఈ కథకు కొంచం కమర్షియల్ టచ్ ఇస్తే మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారట. ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవ్ ను లాంటి స్టార్లను తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
Read More »బాలయ్యను ఆకాశానికెత్తిన Heroine
Tollywood Star Hero..నందమూరి అందగాడు బాలయ్యపై నటి ప్రగ్యా జైస్వాల్ ప్రశంసలు కురిపించింది. అఖండ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ‘అంత పెద్ద హీరోతో నేను ఇది వరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనది టైం అంటే టైం. ఆయనతో నటించాలనగానే ఎంతో సర్వస్ ఫీలయ్యాను. ఆయన్ను కలిసిన 5 నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్ ఫీలయ్యేలా చేశారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్ను నేను ఇంత వరకు చూడలేదు. …
Read More »కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య
Tollywood సీనియర్ నటుడు.. స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో దర్శకుడు కొరటాల శివ బాలయ్యకు ఓ కథను చెప్పగా.. ఇప్పుడు దాన్ని తెరకెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తర్వాత బాలయ్యతో అతడు సినిమా చేసే ఛాన్సుంది. హీరోల ఇమేజ్ను బట్టి కథలు రాసే కొరటాల.. బాలయ్య కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి మరి.
Read More »“అన్‌స్టాపబుల్ (With NBK) ” షోలో మూడో గెస్ట్ ఎవరో తెలుసా..?
ప్రస్తుతం నందమూరి అందగాడు యువరత్న స్టార్ హీరో బాలకృష్ణ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు. ఒకవైపు సినిమాలు మరోవైపు అన్‌స్టాపబుల్ అనే షోతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.. ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫాంలో టాక్ షో సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సామ్ జామ్ అనే టాక్ షోతో ప్రేక్షకులను అలరించిన ఆహా.. ఈసారి బాలయ్యతో కలిసి.. అన్‌స్టాబబుల్ విత్ ఎన్‌బీకే పేరుతో ఓ …
Read More »యువ దర్శకుడితో బాలకృష్ణ
టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ సెట్స్ పైకి ఉండగానే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్పీడు మీదున్నాడు బాలయ్య. ఈ సీనియర్ హీరోకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ఈ సారి యువ దర్శకుడితో …
Read More »మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ మరోసారి క్లారిటీ
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా చర్చ నడుస్తుంది. రేపో మాపో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని అభిమానులు ముచ్చటించుకుంటన్న సమయంలో ఇటీవల బాలకృష్ణ తన తనయుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిపారు. క్లాసిక్ మూవీతో తన తనయుడిని బాలయ్య ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడని తెలుసుకొని ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు.ఆదిత్య 369 చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో, …
Read More »గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. యువరత్ననందమూరి బాలకృష్ణ.. ఇటీవల విడుదలైన ఘన విజయం సాధించిన ‘క్రాక్’ గోపీచంద్ మలినేనితో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. క్రాక్, వకీల్ సాబ్ చిత్రాల సక్సెస్తో జోష్ మీదున్న అందాల భామ శృతిహాసన్.. బాలయ్యతో జోడీ కట్టనుందట. ఇప్పటికే సలార్ లాంటి భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉంది శృతి. బాలయ్య మూవీకి …
Read More »సరికొత్త పాత్రలో బాలయ్య హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిసెస్ అండర్ కవర్’ స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో.. రాధికా పాత్ర గృహిణిగా ఉంటూ, అండర్ కవర్ ఆపరేషన్లో పాల్గొనేలా ఉంటుందట. ఈ చిత్రంతో అనుశ్రీ మెహతా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. కథలో కొత్తదనం ఉండటంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు రాధికా ఆప్టే తెలిపింది
Read More »