మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా బింబిసార. థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సోషియో ఫాంటసీ సినిమా కావడంతో దీనికి తగ్గట్టు చక్కటి గ్రాఫిక్స్‌ను అదే రేంజులో ఆసక్తిరేకెత్తించేలా ఉండడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు బింబిసార ఓటీటీ డేట్ ఫిక్స్ చేసింది …
Read More »“ఎన్టీఆర్ “బయో పిక్ ఫస్ట్ లుక్ విడుదల..
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ సీనియర్ నటుడు ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు తేజ ఒక బయో పిక్ ను తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే.ఎన్.బీ.కే ఫిల్మ్,వారాహి చలనచిత్రం ,విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో ఎన్టీఆర్ తనయుడు ,స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ …
Read More »ఎం.ఎల్.ఎ తొలిరోజు కలెక్షన్లు ..!
నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ ఎం.ఎల్.ఎ .విడుదలైన దగ్గర నుండి హిట్ టాక్ తో ప్రేక్షకుల మదిని దోచుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఎమ్మెల్యే మూవీ తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఐదు …
Read More »మెగా, నందమూరి హీరోల పరువు తీసింది..!!
టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గానే కాకుండా.. హీరోయిన్ ఒరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది అనుష్కశెట్టి. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ హీరోలతో ఓ ఆట ఆడేసుకుంటుంది. అయితే, ఇటీవల కాలంలో స్టార్ హీరోలు నటించిన చిత్రాలు సైతం బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్న సమయంలో అనుష్క మాత్రం అందుకు భిన్నంగా తన చిత్రాలతో హిట్ కొడుతూ స్టార్ హీరోలకు దిమ్మ తిరిగేలా షాక్‌లు మీద …
Read More »వైసీపీలోకి నందమూరి వారసుడు.. ముహూర్తం ఫిక్స్..!!
2014 ఎన్నికల్లో చంద్రబాబు బూటకు హామీలను నమ్మి.. టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. తీరా తాము చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వల్ప మెజార్టీతో, అమలు కాని హామీలను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బూటకపు హామీలు గుప్పించే పార్టీపై …
Read More »