అప్పటి ఉమ్మడి ఏపీలో సరిగ్గా పదకొండు ఏళ్ళ ముందు అంటే 2007 మే 18న హైదరాబాద్ మహానగరంలో మక్కా మసీద్ పరిధిలో జరిగిన ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న పేలుళ్ళ కేసులో నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది . అందులో భాగంగా మక్కా మసీద్ లో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.అయితే దాదాపు పదకొండు ఏళ్ళ పాటు న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులకు చివరకు నిరాశే …
Read More »యాంకర్ ప్రదీప్ కు 3 సంవత్సరాలు…. నాంపల్లి కోర్టు సంఛలన తీర్పు
టాలీవుడ్ ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గత ఎడాది డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన కారును సీజ్ చేసి కౌన్సిలింగ్ హాజరుకావాలని ఆదేశించారు. కొద్దిరోజుల క్రితం తండ్రితో కలిసి కౌన్సిలింగ్‌కు హాజరైన ప్రదీప్ కొర్టులో హాజరయ్యేందుకు కొంత సమయం అడిగారు. ఈరోజు ప్రదీప్ కొర్టుకు …
Read More »గజల్ శ్రీనివాస్‌కు కోర్టు షాక్…ఇక నో చాన్స్ ..!
గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. యువతిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. అనంతరం ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఈ నెల 2న పక్కా ఆధారాలతో శ్రీనివాస్‌ను …
Read More »