టాలీవుడ్ లోకి సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నమిత.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. తాజాగా నమిత థియేటర్ పేరుతో OTT వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘కొత్త నటీనటులు, దర్శకులతో పాటు ప్రతిభను చూపించే వారికి సహాయం చేయాలని అనుకుంటున్నాను. మా OTT ద్వారా చిన్న సినిమా నిర్మాతలకు సంబంధించి చిత్రాలను విడుదల చేయడానికి సాయం చేస్తాం’ అని నమిత తెలిపింది.
Read More »బాలకృష్ణ సరసన నమిత
తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలో పదేళ్ల తర్వాత నమిత మళ్లీ నటించే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న మూవీలో ఓ ఎమ్మెల్యే పాత్ర ఉంది. నెగెటివ్ షేడ్ ఉన్న ఈ పాత్రకు ముందు రోజాను అడిగితే ఆమె చేయనని చెప్పింది. దీంతో చిత్ర యూనిట్ నమితను సంప్రదించిందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్లుగా అమలాపాల్, పూర్ణ నటిస్తున్నారు. బాలకృష్ణ – …
Read More »నేను వివాహం చేసుకోబోతున్నది ఇతనే… హీరోయిన్ నమితా క్లారీటి
అందాల భామగా తమిళంలో ఒకప్పుడు నమితకు ఎంతో క్రేజ్ ఉండేది. కొత్త కథానాయికల రాక ఎక్కువగా ఉండటంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి నమిత .. సీనియర్ నటుడు శరత్ బాబుతో ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. నిజం చెప్పాలంటే ఈ వార్త అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ ప్రచారం పట్ల నమిత తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది. “ఆయన వయసేంటి? .. …
Read More »నమితతో శరత్ బాబు పెళ్లి.. రియల్ స్టోరీ..!
సీనియర్ నటులు శరత్ బాబు, హాట్ బ్యూటీ నమితను పెళ్లి చేసుకోబోతున్నారని.., ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారనే వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఈ వార్తల ఫై శరత్ బాబు నోరు విప్పారు. అరవై యేళ్లు ఉన్న నేను 36 ఏళ్ళు ఉన్న నమితను ఎలా పెళ్లి చేసుకుంటాను అసలు ఎమన్నా అర్ధం ఉందా ఇలా రాయడానికి అంటూ తీవ్ర …
Read More »60 ఏళ్ళ సీనియర్ హీరోతో ఎఫైర్ నడుపుతున్న నమిత..!
కోలీవుడ్‌లో నిన్న మొన్నటి వరుకూ క్రేజీ హీరోయిన్ చక్రం తిప్పిన ఆ అందాల తార. ఇప్పుడు 60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందట. కోలీవుడ్ బ్యూటీ నమితకి ఇప్పుడు అవకాశాలే లేకుండా పోయాయి. ఆమె భారీతనానికి తగ్గ పాత్రలు ఇటు టాలీవుడ్‌లోనూ.. అటు కోలీవుడ్‌లోనూ లభించడం లేదు. జనం తనని మరిచిపోకుండా ఉండేందుకు తమిళ్ బిగ్‌బాస్ షోలో పాల్గొని అదృష్టాన్ని పరీక్షించుకుందామని అనుకున్న నమితకు అందులోనూ చుక్కెదురైంది. ఇప్పుడు …
Read More »