గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నిర్దేశించిన 14 విభాగాల పోస్టుల్లో కొన్నింటి పేర్లను సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గతంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5గా, వీఆర్వోను గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్-2)గా, సర్వేయర్ సహాయకుడిని గ్రామ సర్వేయర్(గ్రేడ్-2)గా, ఏఎన్‌ఎమ్ పోస్టును ఏఎన్‌ఎమ్ గ్రేడ్-3గా, మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా, …
Read More »బిగ్ బాస్ హౌజులోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్న వారి పేర్లట ఇవి..!
బిగ్ బాస్ 3 మొన్నటితో ఐదు వారాలను పూర్తి చేసుకొంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగ్ ఎంట్రీ తరువాత ఇంట్లో సభ్యులను పలకరించాడు. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్ మాత్రం నాగ్ ఫన్ గా మర్చేసాదని చెప్పాలి. టాస్క్ లతో సభ్యులను ఆడిస్తూ..డేంజర్ జోన్ లో ఉన్నవారిని ఒక్కొక్కరిగా సేఫ్ జోన్ కి పంపుతూ మంచి ట్విస్ట్ లతో గేమ్ ను ముందుకు నడిపించారు. అలా ఈ వారం షో …
Read More »ముగ్గురు మంత్రుల నానిల రియల్ స్టోరీస్
జగన్ క్యాబినేట్ లో రాజకీయ వారసత్వం ఉన్నవారు కొద్దిమందే ఉన్నారు. ఇది కచ్చితంగా నూతన అధ్యాయానికి నాంది పలకడమే. అలాగే ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో కేవలం ఒకరితండ్రి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేశారు. రవాణా, సమాచారశాఖా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పేర్నినాని (అసలు పేరు వెంకట రామయ్య ) తండ్రి పేర్ని కృష్ణమూర్తి.. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్ లో సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. తండ్రి కొడుకులు ఒకే శాఖకు …
Read More »