“ఏపీ ప్రజా రవాణా శాఖగా” ఏపీఎస్ ఆర్టీసీ పేరు మార్చుకుంది.. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడంతో ఈ పేరు మారింది. ఇప్పటివరకు ఆర్టీసీ ప్రత్యేక అధికారాలు గల సంస్థగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం లో విలీనం కావటంతో ప్రభుత్వం పేరు మార్చింది. గత ఎన్నికల్లో తాను గెలిస్తే ఆర్టీసీని విలీనం చేస్తానని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు లోబడి గెలిచిన అతి తక్కువ సమయంలోనే ఆర్టీసీ …
Read More »ఒడిశా సచివాలయంకు లోక్ సేవా భవన్ గా పేరు మార్పు
ఒడిశా సచివాలయం పేరును ఆరాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా మార్చారు. ఇప్పటివరకూ సచివాలయ గా పిలుచుకున్న ఈ పేరును లోక్ సేవా భవన్ గా మార్చినట్టు ఆయన ప్రకటించారు. ఆయన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ ఒడిశా ప్రజలకు మరింత సేవ చేసేందుకు కష్టపడి అందరూ పని చేయాల్సిఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, వారికి సేవచేయడానికే తామంతా ఎన్నుకోబడ్డామని వెల్లడించారు. ఈవిషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే సచివాలయ పేరు మార్చినట్టు …
Read More »