Home / Tag Archives: name

Tag Archives: name

చంద్రబాబుకు ఐటీ అధికారుల నోటీసులు..చినబాబు చేతివాటం బట్టబయలు.!

టీడీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి మట్టి అంటకుండా అమరావతి నిర్మాణాల పేరుతో కాంట్రాక్ట్ సంస్థల నుంచి బోగస్ కంపెనీ పేరుతో నిధులు మళ్లించి ప్రతిగా వందల కోట్లు కమీషన్లు నొక్కేసిన సంగతి తెలిసిందే. గతంలోనే చంద్రబాబు పీఏ శ్రీనివాస్ సహకారంతో చంద్రబాబు వేల కోట్లు మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ వ్యవస్థలను తెలివిగా మేనేజ్ చేసే చంద్రబాబు ఆ స్కామ్ లో దొరక్కకుండా …

Read More »

కాణిపాకానికి ఆ పేరెలా వచ్చింది?

విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. ముల్లోకాలకు ప్రీతిపాత్రుడు. గంభీరమైన రూపం అతనిది. గణాధిపతిగా కొలువుదీరి.. విఘ్ననాయకుడై వర్ధిల్లుతున్నాడు. ప్రతీ సంవత్సరం.. సకల జనుల పూజలు అందుకుంటాడు. నవరాత్రి వేడుకలతో లోకంలో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నాడు. అలాంటి గణేశుడి గురించి.. వినాయక చవితి గురించి.. గణేశుడితో సంబంధించిన ఆసక్తికర అంశాల గురించి.. పూజ గురించి.. నిమజ్జనం గురించి వివరంగా తెలుసుకొని వినాయక ఉత్సవాలు జరుపుకొందాం. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఎకో ఫ్రెండ్లీ గణపతికి ప్రాధాన్యమిద్దాం. గల్లీకో …

Read More »

అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా..?

అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం..దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందురోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది. భోగిమంటలు అనగానే వెచ్చదనం …

Read More »

సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్న ప్రతిపక్ష పార్టీ..!

ఏపీ సీఎం జగన్ ప్రజారంజక పాలనపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ అధినేత ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ నెల్లూరులో వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ముందుగా రైతులందరికీ ప్రతి ఏటా రూ.12,500/- అందిస్తానని ప్రకటించిన సీఎం జగన్ ఇప్పుడు ఆ మొత్తానికి ఇంకో వేయి రూపాయలు పెంచి మొత్తం రూ.13,5000/- ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి …

Read More »

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చిన్న కొడుకు పేరు ఇదే..ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడి

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి దంపతులకు ఇటీవల పండంటి మగ బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారట. చిట్టి ‘టైగర్‌’కు భార్గవ్‌ రామ్‌ అని పేరు పెట్టినట్లు తారక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. తారక్‌ తన ఇద్దరు కుమారులు, ప్రణతితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘ఈ చిన్నోడి పేరు భార్గవ్‌ రామ్‌’ అని పేర్కొంటూ నామకరణ మహోత్సవం, ఫ్యామిలీ టైమ్‌ అన్న …

Read More »

ఈ బాబుకి పవన్ ఏం పేరు పెట్టాడో తెలుసా..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఏపీ లోని విశాఖ జిల్లాలోని పాయకరావుపుటలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా పవన్ ఈ నెల 5న పార్టీ ప్లెక్సీలు కడుతూ చనిపోయిన ఇద్దరు తన అభిమానుల ఇళ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా భీమవరపు శివ కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు. విద్యుత్ షాక్ ఘటనలో చనిపోయిన శివ భార్యను ఓదార్చి తక్షణ సాయంగా 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat