నల్లగొండ దశ తిరిగిపోయే నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖా మంత్రి కే తారక రామారావు. నల్గొండ పట్టణాభి వృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ మరియు యస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,నల్గొండ నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డిల అభ్యర్థన మేరకు స్పందించి నిధుల విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నల్లగొండ పట్టాణాభివృద్దిపై మంత్రులు కేటీఅర్,జగదీష్ రెడ్డి …
Read More »నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం..అక్కడికక్కడే 9 మంది మృతి..!!
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం వద్దిపట్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది.ఇవాళ ఉదయం వ్యవసాయ కులీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్ కాలువలో పడటంతో 9 మంది అక్కడికక్కడే మరణించారు.అయితే ఆ ట్రాక్టర్ లో ౩౦ మంది ఉన్నట్లు సమాచారం.ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఈ ఘటనపై రాష్ట్ర విద్యుత్ …
Read More »ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కి బహిరంగ సభ వేదికగా సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( గురువారం )మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అక్కడ …
Read More »హైదరాబాద్‌కు లారీల్లో భారీగా ఒంటె మాంసం..ఎక్కడి నుండి తెలుసా…?
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఒంటె మాంసాన్ని తరలిస్తున్న లారీలను స్థానికుల సహకారంతో పోలీసులు అడ్డుకున్నారు. మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో ఓ రైతు పొలం దగ్గర గుర్తు తెలియని దుండగులు ఒంటెలను వధించారు. నాలుగు లారీల్లో 30 ఒంటెలను ఇటీవల తీసుకొచ్చారు. అనంతరం వాటిని బుధవారం అర్ధరాత్రి కోసి 4 డీసీఎం వ్యాన్లలో 20 క్వింటాళ్లకు పైగా ఒంటె మాంసాన్ని హైదరాబాద్‌కు లారీల్లో తరలించడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన …
Read More »వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి…!
తెలంగాణ రాష్ట్ర౦లోని నల్లగొండ జిల్లాలో బత్తాయి, నిమ్మ, దొండ మార్కెట్ల నిర్మాణం జరుగుతున్నదని..రెండు, మూడు నెలల్లో వాటిని పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో గతం కంటే 20 రెట్ల స్థాయిలో 2.35 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించినట్లు తెలిపారు. నల్లగొండ పట్టణంలో మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి రైతు బజార్ …
Read More »