రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం తనువు చాలిస్తున్న యువకుల ఆవేదన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు పట్టకపోవడం దురదృష్టకరం. ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకోవాలి తప్ప ప్రాణత్యాగాలతో సాధించలేం నిరుద్యోగ యువకులు ఏ ఒక్కరూ అధైర్యం చెందవద్దు. మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాజాగా రాజమండ్రికి చెందిన త్రినాధ్ అనే యువకుడు విశాఖజిల్లా నక్కపల్లిలో సెల్ టవర్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు …
Read More »త్రినాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది.కాసేపట్లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి త్రినాథ్ భౌతికకాయాన్ని రాజమండ్రికి తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు గొల్లబాబూరావు, సీపీఎం నాయకులు అప్పల రాజు త్రినాథ్ కుటుంబాన్ని పరామర్శించారు. గొల్లబాబూ రావు మాట్లాడుతూ..త్రినాథ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమను ఆదేశించారని, త్రినాథ్ కుటుంబాన్ని ఆదుకుంటామని …
Read More »