ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై రాష్ట్ర గిరిజన, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రతీ ప్రాంతంలోని గిరిజనులతో ముఖా ముఖి నిర్వహిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాన్వేషణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వైఎస్ జగన్ గిరిజనులతో సమావేశం కావడాన్ని మంత్రి నక్కా ఆనందబాబు ఖండించారు. …
Read More »