తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీలకు త్వరలో సన్నబియ్యంతో మంచి రుచికరమైన భోజనం అందించనున్నట్టు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు.దీనికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా అంగీకరించారని త్వరలో సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.ఇవాళ రాష్ట్రంలోని సంగారెడ్డిలోని వారసత్వ జైలు మ్యూజి యం ముగింపు వారోత్సవాలకు మంత్రి నాయిని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైళ్లలో పదేండ్లు దాటి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల …
Read More »