భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఆ మొత్తం రూపాయల చెక్కును రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కొద్ది సేపటి క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశి అందజేశారు.అంతేకాకుండా తన నెల జీతాన్ని కూడా కేరళ సీఎం సహాయ నిధికి అందజేసినట్లు ఆయన తెలిపారు.వరదలతో కలుషిత నీటి సమస్య …
Read More »టీ న్యూస్,ఎన్టీవి అధినేతలకు హోం మంత్రి నాయిని ఛాలెంజ్
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ కు మరియు ఎన్టీవి అధినేత ఎన్ నరేంద్ర చౌదరికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు.ఇవాళ మంత్రి నాయిని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మంత్రుల నివాసంలోని తన నివాసం వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా అయన ముగ్గురు అధికారులకు మరియు ముగ్గురు మీడియా యజమానులకు గ్రీన్ …
Read More »రాష్ట్ర భవిష్యత్తుకు ఈ ప్లీనరీ బంగారు బాటలు వేయబోతుంది..మంత్రి నాయిని
ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సొసైటీలో జరుగుతున్న ప్లీనరీ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. వాలంటీర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్ లోని జలదృశ్యంలో కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయిందని హోంమంత్రి నాయిని …
Read More »కార్మికుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..మంత్రి నాయిని
దేశంలోనే కార్మికుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో నిలిచిందని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి తెలిపారు.ఢిల్లీలోని ప్రవాస భారతీయ కేంద్రంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జరిగిన జాతీయ సమావేశంలో రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, …
Read More »త్వరలో 4 వేల కానిస్టేబుళ్ల నియామకం..మంత్రి నాయిని
అతి త్వరలోనే మరో నాలుగు వేల పోలీసు కానిస్టేబుళ్ల నియామకం చేపడుతామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.ఇవాళ మెదక్ జిల్లాలో మంత్రులు హరీష్ రావు,హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి నాయి ని మాట్లాడుతూ..రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామాకాల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తున్నామని.. కొత్తగా …
Read More »కాంగ్రెస్ నేతలకు హోంమంత్రి నాయిని సవాల్..!!
అన్ని సర్వేల్లోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే నెంబర్ వన్ సీఎం అని తేలిందని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పినపాన నియోజకవర్గ ప్రగతి సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లుగా శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉందని.. రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు పెరిగిపోతారని, హిందూ-ముస్లింలు కొట్టుకుంటారని, ఆంధ్రావాళ్లను …
Read More »డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యుషన్స్ శాఖ బలోపేతం….హోం మంత్రి నాయిని
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి మరియు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ శాఖను సమూలంగా బలోపేతం చేయడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం సోమవారం సచివాలయంలోని హోం మంత్రి కార్యాలయంలో జరిగింది. రాష్ట్రంలో ఉన్న వివిధ కోర్టులలో అవసరమైన ప్రాసిక్యుటింగ్ ఆఫీసర్ల పోస్టులు మంజూరు చేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం …
Read More »