ఇటీవల ఏపీ సచివాలయంలో తమ డిమాండ్లను తీర్చాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కారును క్షురకులు అడ్డుకోవడంతో చంద్రబాబు కొంత ఆగ్రహానికి గురయ్యైయిన సంగతి తెలిసిందే. అయితే నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని అల్ ఇండియా నాయీ బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. మంగళవారం ఆల్‌ఇండియా నాయి బ్రాహ్మణ సంఘం జాతీమ అధ్యక్షుడు రవీందర్ రాణా మాట్లాడుతూ.. చంద్రబాబు …
Read More »