“రైతే రాజు” అని వినడమేగానీ 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పాలకులు ఆ దిశగా కృషిచేసిన దాఖలాలు లేవు. దీనికి అనేక కారణాలే ఉన్నాయి, ఎరువుల కొరత, సాగునీటి సమస్య, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా, కరువు, మద్దతు ధర కల్పించడంలో విఫలమవ్వడం ప్రధానమైన కారణాలు. ఎన్నికల సమయం ఆసన్నమైనప్పుడల్లా రైతును, వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించి మానిఫెస్టోలో పొందుపరచి హామీలు గుప్పించి అధికారంలోకి వస్తారు, మొదటి సంతకం …
Read More »