తెలంగాణ రాష్ట్రంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పెనిమిల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్న పరశురాం గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో సామాజిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకుగాను పరశురాంకు ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం గోల్ద్ మెడల్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, …
Read More »