తెలంగాణ రాష్ట్రంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుత నీటి నిల్వ మొత్తం ఎనబై టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1088 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90.31 అడుగులు అయితే ఎగువ నుంచి పద్నాలుగు వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాం వస్తుంది. ఇక శ్రీశైలం, …
Read More »ఎన్ఎస్పీ నుండి 15 వేల క్యూసెక్కుల నీళ్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఎన్.ఎస్.పి. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో అధికారులు క్రస్ట్ గేట్లు తెరిచారు. సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 557 అడుగులు ఉంది. …
Read More »నాగార్జునసాగర్ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంకు
నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులపై ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇవాళ ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది.అనంతరం జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావుతో ప్రపంచబ్యాంకు బృందం సమావేశమైంది.చివరి ఆయకట్టు వరకూ నీరందించే లక్ష్యంతో పదేళ్ల కిందట ప్రపంచబ్యాంక్ నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులు తమకు సంతృప్తి కలిగించినట్టు ఈ బృందం తెలిపింది. ఈ ప్రాజెక్టు పరిధిలో …
Read More »