తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి నేతృత్వంలోని ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహా వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాగర్‌కర్నూల్ జెడ్పీ మైదానంలో కల్యాణ మహోత్సవం జరిగింది. ఒకే ముహూర్తంలో 165 జంటలు ఒక్కటయ్యాయి. 2012 నుంచి ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఎంపీ …
Read More »కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపొచ్చే వార్త .గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది అధికార టీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .తాజాగా గతంలో ఉమ్మడి ఏపీలో టీడీపీ తరపున మంత్రిగా పని చేసి గతంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి ,నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం …
Read More »