అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా.. బక్కపలచు భామ.. నేచూరల్ అందాల రాక్షసి సాయి పల్లవి ప్రముఖ ప్రేమ కథా చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కితున్న లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే చైతూ వెంకీమామ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. మొన్న శనివారం చైతూ తన ముప్పై మూడు వసంతాలను పూర్తిచేసుకుని ముప్పై నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన సంగతి విదితమే. శనివారం పలువురు సినీ రాజకీయ …
Read More »వెంకీ మామ రీలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్,కోన ఫిల్మ్ కార్పొరేషన్ ,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించగా బయట మామ అల్లుళ్ళు అయిన స్టార్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యువహీరో అక్కినేని నాగచైతన్య హీరోలుగా ,పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ వెంకీ మామ. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అంతా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ మూవీ సంక్రాంతికి విడుదల …
Read More »దిల్ రాజుకే షాకిచ్చిన రష్మిక మంధాన
రష్మిక మంధాన వరుస విజయాలతో.. ఆకట్టుకునే అందం.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. తాను నటించిన చిత్రాలన్నీ ఘన విజయాలను సాధించడంతో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనేషన్ ను భారీగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగా అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రంలో రష్మిక మంధానను లీడ్ రోల్ గా అవకాశమివ్వాలని నిర్ణయించారంటా. అయితే అమ్మడు భారీగా …
Read More »చైతూకి మొదటి వైఫ్ ఎవరంటే
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ,అందాల భామ సమంత ,అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే సమంత నాగ చైతన్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రముఖ నటి మంచు లక్ష్మీ హోస్ట్ గా ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే ఒక షో మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో గురించి ఒక ఫ్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమోలో …
Read More »షూటింగ్‌లో గాయపడ్డ వెంకటేష్… ఆందోళనలో అభిమానులు…!
F2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో వెంకటేష్ తాజాగా వెంకీ మామ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో వెంకీ మామగా వెంకటేష్ నటిస్తుండగా అల్లుడిగా నాగచైతన్య అలరించనున్నాడు. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు, రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తుండడంతో ఈ సిన్మాపై భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాగా ఈ చిత్రంలో …
Read More »టాప్ లో నాగచైతన్య
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,హీరో అక్కినేని నాగార్జున వారసుడు,యువహీరో అక్కినేని నాగచైతన్య అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అటు నవ్యాంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే అత్యధిక పన్నును చెల్లించిన వ్యక్తిగా పేరు గాంచాడు.ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అత్యధిక పన్నులను చెల్లించినవారిని ఆదాయపు పన్ను శాఖ సన్మానించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల విభాగంలో టాలీవుడ్ నటులు నాగచైతన్య ,సుశాంత్ …
Read More »ఆ టాట్టూ వెనుక ఉన్న అసలు కథ ఇదే..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా విజయాలతో దూసుకుపోతుంది ముద్దుగుమ్మ సమంత. వివాహం అయిన తర్వాత పలు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక్కో మెట్టు ఎక్కుతుంది అందాల రాక్షసి. అందులో భాగంగా ఇటీవల తన భర్త నాగ చైతన్యకు జోడీగా నటించిన మజిలీ మంచి విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న సామ్ తాజాగా విడుదలైన ఓ బేబీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. కొరియన్ …
Read More »