త్వరలో జరగనున్న మా ఎన్నికల బరిలో పోటీ పడేందుకు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్‌ను కూడా ప్రకటించాడు. అయితే ఆయనని పరభాషా వ్యక్తి అని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ .. సినిమా అనేది ఒక భాష. మన ఆలోచన విశ్వజనీయంగా ఉండాలి. అంతే తప్ప- వీడు మనోడు.. వీడు వేరేవాడు …
Read More »బాలీవుడ్ లోకి నాగబాబు ఎంట్రీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు నాగబాబు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్ తో ఆయన బీటౌన్ లోకి వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని హిందీలోకి రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ రీమేక్ ను డైరెక్టర్ వి.వి.వినాయక్ రూపొందించనున్నాడు. ఇందులో నాగబాబు విలన్ పాత్ర పోషిస్తాడట.
Read More »రోజా గురించి తన వ్యాఖ్యలపై నాగబాబు క్లారిటీ
ఏపీలో నగరి వైసీపీ నటి రోజాపై మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చాడు. జబర్దస్త్ లో తనకు ఇష్టమైన కమెడియన్ రోజా అని ఇన్స్ట్ చిట్ చాట్ లో ఎందుకు చెప్పాడో తాజాగా వివరించాడు. ‘ ఆ ప్రశ్నకు గెటప్ శ్రీను, భాస్కర్ పేరు చెబుతానని అందరూ గెస్ చేస్తారు అందుకే రోజా పేరు చెప్పి షాకిచ్చా. ఆమె పంచులూ బాగా వేస్తారు. మా …
Read More »వరుణ్ తేజ్ గని ఫస్ట్ పంచ్ అదిరింది
వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘గని’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులైలో రిలీజ్ కాబోయే ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్.. …
Read More »నిహారికకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్
మెగా వారింట్లో పెళ్లి.. అక్కడున్నది మెగా డాటర్.. మరి వాళ్ళింట్లో పెళ్లి జరుగుతున్నపుడు గిఫ్టులు ఎలా ఉంటాయి..? మన ఊహకైనా అందుతాయా..? ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్ కోటలో ఈమె పెళ్లి డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో జరగబోతుంది. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబంలోకే తన తమ్ముడు కూతురును పంపిస్తున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే నిహా పెళ్లి కోసం మెగా …
Read More »వరుణ్ తేజ్ న్యూ లుక్
మెగా కాంపౌండ్ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువ హీరో.. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తానెంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తోన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ మూవీతో తనపై అప్పటి వరకు పలు విమర్శలకు సమాధానమిచ్చాడు ఈ యువహీరో.. తాజాగా వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ కథాంశంతో ఒక …
Read More »నాగబాబుపై హైపర్ పంచ్..పడిపడి నవ్వుకున్న రోజా !
జబర్దస్త్ కామెడీ షో విషయంలో రోజురోజుకి వ్యవహారం వేడెక్కుతుంది. నాగబాబు, మల్లెమాల మధ్య విబేధాలు రావడంతో ఆయన షో ని వదిలేసి బయటకు వచ్చేసారు. ఇప్పుడు అదిరింది, లోకల్ గ్యాంగ్స్ షో లలో నటిస్తున్నారు. నాగబాబు జబర్దస్త్ ను వదిలేసినప్పటికీ అందులో జరిగే స్కిట్స్ లో మాత్రం ఆయనను వదలడం లేదు. అయితే ప్రస్తుతం అదిరింది షో లో జబర్దస్త్ పై పంచ్ లు వేస్తూ వస్తున్నారు. దీంతో మండిపడుతున్న …
Read More »అంబటి రాంబాబును కెలికి మరీ పరువు పోగొట్టుకున్న నాగబాబు..!
జనసేన నాయకుడు, నటుడు నాగబాబుకు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తొలుత జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీతో కుదుర్చుకున్న పొత్తుపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవడమేంటే…కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదినట్లే అని ఎద్దేవా చేశారు. అంబటి విమర్శలపై పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబు …
Read More »మూడు రాజధానుల నిర్ణయం ముగ్గురు అన్నదమ్ములను విడదీసిందా..?
ఆంద్రప్రదేశ్ రాజధాని అంశం మెగా కుటుంబంలో మళ్లీ కలహాలకు కారణమైందా ? అన్న చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాడు.. తమ్ముడు పవన్ సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు.. మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన నిర్ణయాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో తెలిపాడు. అమరావతి రైతులకు అన్నాయం చేయద్దని, మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయద్దని నాగబాబు తెలిపారు. ఇలా ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడటంతో రాజకీయంగా మళ్లీ …
Read More »నాగబాబుపై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు..సోషల్ మీడియాలో వైరల్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి.. ఇటీవల ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను రహస్యం కలిసివచ్చిన తర్వాత ప్రభుత్వంపై పదేపదే మతపరమైన విమర్శలతో చెలరేగిపోతున్నాడు. కులం, మతం తనకు లేవంటూనే పదేపదే సీఎం జగన్‌పై కులం, మతం పేరుతో టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో మతమార్పిడులు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. పవన్ మత రాజకీయాలను విబేధిస్తూ..రాజు రవితేజ వంటి నేతలు ఒక్కొక్కరుగా …
Read More »