తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే హిట్ కొట్టిన బుచ్చిబాబు సానా ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఇది కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో జరగనున్నది.. ఇందులో హీరోగా నాగ చైతన్య నటించనున్నాడట. ఇప్పటికే చైతూకు బుచ్చిబాబు కథను వివరించాడని, హీరో ఓకే చెప్పాడని టాక్ విన్పిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందట
Read More »మహేష్ అభిమాన సంఘ అధ్యక్షుడిగా నాగ చైతన్య
ఇటీవల ‘లవ్‌స్టోరి’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన నాగచైతన్య.. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ పేరుతో సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో నాగచైతన్య ఓ హీరో అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడట. ఇంతకీ నాగచైతన్య ఏ హీరో అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడో తెలుసా…!. సూపర్‌స్టార్ …
Read More »“నాగ్”తో కీర్తి సురేష్’రోమాన్స్’
ఇటీవల విడుదలైన చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్రహీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా మన్మథుడు 2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బక్కపలుచు భామ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ మన్మథుడు 2 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అక్కినేని కోడలు సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. పోర్చుగల్ …
Read More »