2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో టిడిపిలో చేరారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే భూమా మరణించడంతో ఆ కుటుంబం నుండి బ్రహ్మనందరెడ్డి బరిలోకి దిగాడు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నిక అధికార టిడిపికి, విపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో …
Read More »రేప్ చేయాలనే ఆలోచన వస్తే వణుకు పుట్టేలా శిక్ష… భూమా అఖిలప్రియ
రేప్ చేయాలనే ఆలోచన వస్తే వణుకు పుట్టేలా శిక్ష విధించి వెంటనే ఉరి తీయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అత్యాచారానికి గురైన బాలికను ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు శుక్రవారం రాత్రి ఆమె స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభం శుభం తెలియని పసిపిల్ల అఘాయిత్యానికి గురవడం చూస్తే మాట్లాడటానికి కూడా మాటలు రావడం లేదన్నారు. ఇలాంటి వారిని …
Read More »