అవును, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న నాపేరు సూర్య చిత్రానికి భారీ నష్టమే భారీ నష్టం వచ్చింది. అయితే, సినీ పరిశ్రమలో ఎప్పుడు.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తొందర పడకూడదు.. నిదానంగా ఆలోచించాలి. ఏ మాత్రం కుడిఎడమైనా కోట్లలో నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్యకూ వచ్చింది. ఇంతకీ అల్లు అర్జున్ చిత్రం అంతలా నష్టపోవల్సిన పరిస్థితి ఏమొచ్చింది …
Read More »