ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకోసం నిరంతరం కష్టపడుతున్నారు అనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఎందుకంటే తానూ అధికారంలోకి వచ్చినప్పటినుండి ఆయన ఇచ్చిన హామీలకు కట్టుబడి చాలా వరకు నెరవేర్చడం జరిగింది. ఇలా ప్రతీ విషయంలో ప్రజల మన్నలను అందుకుంటున్నాడు. తాజాగా నాడు నేడు కార్యక్రమంలోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2,566 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే ఒప్పందం కోసం హెటెరో డ్రగ్స్, …
Read More »మనబడి, నాడు-నేడు కార్యక్రమాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి..!
మన బడి నాడు–నేడు కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి నీలం సాహ్ని శనివారం జీఓ జారీ చేశారు. పాఠశాల విద్యా శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల యాజమాన్యంలోని 44,512 పాఠశాలల్లో 2019–20 నుంచి వచ్చే మూడేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారు. ఇవీ మార్గదర్శకాలు.. – మొదటి సంవత్సరం 15,715 పాఠశాలల్లో ఈ …
Read More »రాష్ట్ర చరిత్రలోనే తొలి సీఎంగా వైఎస్ జగన్
బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర పాఠశాలలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. అంతకుముందు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు – నేడు కార్యక్రమాన్ని …
Read More »