తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు. తనతో పాటుగా తన పార్టీ అయిన కాంగ్రెస్ సైతం నవ్వుల పాలయ్యేలా ఆయన వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎంపీ కవిత ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్‌తో ఆయన డిఫెన్స్‌లో పడిపోయారు.ఇంతకీ ఏం జరిగిందంటే…పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు దుబాయ్ వెళ్లి గల్ఫ్ కార్మికులను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రభుత్వ తీరును …
Read More »టీడీపీలో కలకలం.కూటమికి గుడ్‌బై..!
తెలంగాణలో ప్రతిపక్షాలు ఏర్పాటుచేసుకున్న మహాకూటమి చీలిక దిశగా సాగుతోంది. ఎన్నికల గడువు సమీపిస్తున్నా… సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు ఓ అధికారిక ప్రకటన రాలేదు.అయితే, టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తారనే ప్రచారం మాత్రం సాగుతోంది. కానీ క్లారిటీ రాకపోవడంతో…ఆ పార్టీ నేతలు తీవ్రంగా మథనపడుతున్నారు. పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి మరీ పొత్తుపెట్టుకుంటే..కాంగ్రెస్ తమకు అవమానాన్నే మిగిల్చిందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు …
Read More »పరువు కాపాడుకునేందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలా చేశాడేంటబ్బా..!
సీట్ల పంపకానికి ముందే విపక్ష కూటమి బీటలు వారుతోంది. కాంగ్రెస్ నాన్చివేత ధోరణిపై భాగస్వామ్య పక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ కూటమితో లాభమేమీ లేదని పార్టీలు నిర్ధారణకు వచ్చాయి. సీట్ల పంపకం చాలా ఆలస్యమైందని సీపీఐ, టీజేఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసే విలువైన అవకాశం కోల్పోయామని సీపీఐ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో పోటీ చేయదలుచుకున్న 9 స్థానాలను సీపీఐ ప్రకటించింది. డిమాండ్ చేసిన స్థానాలు …
Read More »