Home / Tag Archives: N. Uttam Kumar Reddy (page 4)

Tag Archives: N. Uttam Kumar Reddy

భారత దళిత తొలి ఉపప్రధాని జగ్జీవన్ రామ్ ను అవమానించిన ఉత్తమ్ ..!

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు బాటలో నడిచారు. గతంలో నారా లోకేష్ నాయుడు భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ వర్థంతి రోజు జయంతి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెల్సిందే .తాజాగా పీసీసీ చీఫ్ …

Read More »

త్వరలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్..!

త‌న‌కు గుర్తింపు వ‌చ్చేవ‌ర‌కు తెలంగాణ టీడీపీని వాడుకొని…టీ.టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ఉండి..త‌న అవ‌స‌రం కోసం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఎలాంటి బాధ్య‌త‌లు ఇవ్వ‌కుండా ఆయ‌న్ను కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్‌లో ఉంచిన సంగ‌తి తెలిసిందే. దీంతో రేవంత్ ఆవేద‌న‌లో ఉన్నారు. ఈ మధ్య ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్ -టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు .తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఆయన రేపు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ …

Read More »

టీ కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైర్ ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు .అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ దేశమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి మెచ్చుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నోచ్చుకుకుంటున్నారు. ఆ పార్టీలో …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర అలజడి రేపిన రేవంత్..!

దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వర్గ విభేదాలు ఉన్న ఏకైక పార్టీ ఏమిటి అంటే కాంగ్రెస్ అని ఆ పార్టీ గురించి తెల్సిన చిన్నపోరడు దగ్గర నుండి పండు ముసలి వరకు ఎవరైనా చెప్తారు.అయితే అంతటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ మధ్య ఎటువంటి వర్గవిభేధాలు లేవు..మేము అంత ఒకటే.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసి కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తీసుకొస్తామని ఆ …

Read More »

కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత …

కాంగ్రెస్ పార్టీ వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ.స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రాలను కానీ అటు దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ఏకైక రాజకీయ పార్టీ.అట్లాంటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నేతలకు నిద్ర లేకుండా చేశాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు.మంత్రి కేటీఆర్ బుధవారం …

Read More »

ప్రతిపక్షాలకు షాకిచ్చే రీతిలో టీఆర్‌ఎస్ కార్యకలాపాలు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రింత జోరు పెంచుతున్నారు. ఇప్పటివరకు అంతర్గత కార్యకలాపాలతో బిజీగా ఉంటూ జనానికి ఆశించిన మేరకు చేరువ కాలేకపోతున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఇక వారి చెంతకు చేరే ప్రయత్నాలు మొదలు పెట్టబోతుంది. భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో క్రెడిట్ దక్కడం లేదనే భావ‌న కొంద‌రు నేత‌ల్లో ఉన్న క్ర‌మంలో…గులాబీ ద‌ళ‌ప‌తి కొంద‌రు …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రోజులు దగ్గర పడ్డాయి …

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకులు విమర్శించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ లంబాడీలపైకి ఆదివాసులను కాంగ్రెస్ నేతలు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. గత మూడు, నాలుగు రోజులుగా ఏజెన్సీ …

Read More »

సీఎం గా ఉత్తమ్ ..

మీరు విన్నది నిజమే .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండనున్నారు .అయితే అది ఇప్పుడు కాదు అంట వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది .అప్పుడు ప్రస్తుత టీపీపీసీ అధ్యక్షుడుగా ఉన్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు జోష్యం చెప్పారు . …

Read More »

ఈ నెల 4న టీసీఏల్పీ భేటీ ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష (సీఎల్పీ )సమావేశం ఈ నెల నాలుగో తేదిన జరగనున్నది .ఈ నెల రెండో వారంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో సమావేశాల్లో తమ పార్టీ వ్యూహాలను ఖరారు చేసేందుకు అసెంబ్లీలోని హాలు1 లో నాలుగో తారుఖు బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat