తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించనున్నారా..?. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మరో ఎంపీ అనుముల రేవంత్ రెడ్దిని నియమించనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబం సమేతంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ,యువనేత రాహుల్ గాంధీలను దేశ రాజధాని మహానగరం ఢిల్లీకెళ్లి వెళ్లి మరి కలిశారు. దీంతో రేవంత్ రెడ్డికి …
Read More »తెలంగాణలో”కారు”ఆధిక్యం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కిం పు ప్రక్రియలో తొలి ఫలితం మహబూబాబాద్ నియోజకవర్గానిదేనని సమాచారం. ఇక్కడ అన్ని నియోజకవర్గాల కంటే తక్కువగా 1,735 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గరిష్ఠంగా 22 రౌండ్లు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక అత్యధికంగా 183 మంది పోటీచేసిన నిజామాబాద్ నియోజకవర్గంలో కౌంటింగ్‌లో చాలా ఆలస్యం జరిగే అవకాశముంది. అయితే ఉదయం మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటివరకు అందిన సమాచారం …
Read More »పరువు కాపాడుకునేందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలా చేశాడేంటబ్బా..!
సీట్ల పంపకానికి ముందే విపక్ష కూటమి బీటలు వారుతోంది. కాంగ్రెస్ నాన్చివేత ధోరణిపై భాగస్వామ్య పక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ కూటమితో లాభమేమీ లేదని పార్టీలు నిర్ధారణకు వచ్చాయి. సీట్ల పంపకం చాలా ఆలస్యమైందని సీపీఐ, టీజేఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసే విలువైన అవకాశం కోల్పోయామని సీపీఐ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో పోటీ చేయదలుచుకున్న 9 స్థానాలను సీపీఐ ప్రకటించింది. డిమాండ్ చేసిన స్థానాలు …
Read More »టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలనాత్మక నిర్ణయం..!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ వచ్చే డిసెంబర్ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈక్రమంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ,కాంగ్రెస్,తెలంగాణ జనసమితి,సీపీఐలాంటి పార్టీలను ఒకే తాటిపై తీసుకొచ్చి మహకూటమి ఏర్పాటు చేయడంలో ఎల్ రమణ కీలక పాత్ర పోషించారు. ఈసందర్బంగా సీట్లపంపకం సందర్భంగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా టి.జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అదేస్థానం నుండి …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు ఏపీ సీఎం చంద్రబాబు బిగ్ షాక్..!
`మనకు పొత్తు ముఖ్యం…సీట్లు కాదు..అవసరమైతే మీరు సీట్లు వదులుకోండి. కాంగ్రెస్ నేతల నిర్ణయానికే మద్దతు ఇవ్వండి తప్ప మీరు మీ అభిప్రాయాలను వెల్లడించవద్దు“ ఎన్నికల వ్యూహ రచనల నేపథ్యంలోగత సోమవారం జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు వేసిన ఆర్డర్. అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ఇంత ఓపెన్‌గా తన పార్టీని పణంగా పెట్టి మరీ …
Read More »పార్టీని విలీనం చేస్తా-కోదండరాం
కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ఏర్పాటుచేసిన ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కిరావటం లేని సంగతి తెలిసిందే. చాలా స్థానాల్లో తామే బలమైన శక్తిగా చెప్పుకొంటుండటంతో పరిష్కారం జటిలమవుతోంది. ఎవరికివారు తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో నిరంతర చర్చలు జరుపుతున్నా.. ఎవరెన్ని సీట్లకు? అందులోనూ ఏయేస్థానాల్లో పోటీచేయాలన్న విషయంలో స్పష్టత రావటంలేదు. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ తాము ఆశిస్తున్న సీట్ల వివరాలను కాంగ్రెస్‌కు జాబితారూపంలో అందించాయి.ఇలా ఓ వైపు …
Read More »ఉత్తమ్ పై మాజీ మంత్రి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన అన్నారు . తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన అన్నారు .ఢిల్లీ నుండి …
Read More »బాహుబలి కేసీఆర్…!
సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా పరిపాలన సాగిస్తూ అన్నివర్గాల మనసు గెలుచుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ బాహుబలిగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆయన పరిపాలనతో తమ ఉనికి కనుమరుగై పోతోందని ఆవేదన చెందుతున్న పార్టీలు ఎన్నో. అలా భావిస్తున్న వాటిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. అయితే,ఈ విషయాన్ని ఒప్పుకోలేని కాంగ్రెస్ పార్టీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయితే, ఈ ప్రచారం …
Read More »టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దేశ రాజధానిలో అవమానం ..!
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డితో సహా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,మండలి పక్ష నేత షబ్బీర్ అలీ కూడా దేశ రాజధాని మహానగరం ఢిల్లీకు బయలుదేరారు . అయితే రాష్ట్ర …
Read More »