తాజాగా ముస్లిం యువకుల అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. టీడీపీపాలనలో ఎప్పుడూ మైనార్టీలకు న్యాయం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా ముస్లిం మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరులో ముస్లిం యువకులపై ప్రభుత్వ తీరును దుశ్చర్యగా ఖండించారు. గత ఎన్నికల్లో మాటల గారడితో ముస్లింల వంచనకు పాల్పడ్డారని, నాలుగున్నర సంవత్సరాల తర్వాత టీడీపీకి ముస్లింలు గుర్తుకువచ్చారన్నారు. మైనార్టీల పట్ల చంద్రబాబు సవతిప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. …
Read More »జలీల్ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటున్నముస్లిం సంఘాలు .. గ”లీజ్” పనులు మానుకో
ఏపీలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్టు వేస్తున్నారు ప్రజలు. విజయవాడ నగరంలోని వన్ టౌన్ జుమ్మామసీద్ సెంటర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందకోట్ల విలువైన మసీదు స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ యత్నం చేశారు. జలీల్ ఖాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మసీద్ స్థలం వద్ద సీపీఐతో పాటు ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగారు. జలీల్ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా …
Read More »వైసీపీలో చేరిన ముస్లిం యువకులు..!
గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు అలుపనేది లేకుండ ..నిరంతరం ప్రజా సమస్యల కోసం ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి రోజు జగన్ తోపాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. అంతేగాక టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాదయాత్ర మొదలు ఇప్పటి వరకు భారీగా వైసీపీలోకి వలసలు వస్తున్నారు. తాజాగా …
Read More »రంజాన్ పండుగ రోజునే హలీమ్ ఎందుకు తినాలి ?
రంజాన్ పండగ ముస్లింలకు పరమ పవిత్రమైనది. ప్రపంచంలో ఏ మూలనున్న ముస్లిం అయినా ఈ పండగను అత్యంత్య నియమనిష్ఠలతో జరుపుకుంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం తరువాతే ఆహరం తీసుకుంటారు. నెలరోజులూ ముస్లింలంతా కూడా ఈ నియమాన్ని తప్పకుండా పాటిస్తారు. కోపతాపాల్లేకుండా సాత్వికంగా, శాంతియుతంగా ఉండడం, పేదలకు సహాయం చేయడం, సాటి వారితో స్నేహంగా మెలగడం, అల్లాను ఏకాగ్రతతో ప్రార్థించడం చేస్తారు. రంజాన్ నెలరోజులూ భక్తిశ్రద్ధలతో గడుపుతారు. సూర్యోదయం ముందు, …
Read More »