దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ కేసులు తగ్గుమొకం పెట్టడంతో అందరు ఆనందంగా ఉన్న సమయంలో ఇప్పుడు అందరిని కలవరపరిచే విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే మర్కజ్. ఇప్పుడు ఈ మర్కజ్ వల్ల కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇది చాలా లేట్ గా విలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిన్న ఒక్కరోజే ఎక్కువ కేసులు, మరణాలు రావడానికి కారణం ఇదేనని ఆరోగ్య శాఖ అధికారులు …
Read More »అక్కడ పౌరసత్వ బిల్లు అమలు చేయమంటున్న ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు..!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలకు కారణమవుతోంది. ఈ బిల్లును కొన్ని రాష్ట్రాల సీఎం లు కూగా విమర్శిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనార్జీ అయితే ఈ బిల్లును నా రాష్ట్రంలో అమలు చేయనని తెగేసి చెప్పతోంది. ఈ బిల్లుకు భయపడోద్దు మేం మీతో ఉంటామని మమత స్పష్టం చేసింది. దేశంలో మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని బిజేపి ప్రభుత్వం ఇలాంటి బిల్లులు …
Read More »ముస్లింలకు సీఎం జగన్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు..!
సర్వమానవాళి శ్రేయస్సు, శాంతి సామరస్యాల కోసం పాటుపడిన మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త వారసులుగా ఆయన బోధనలను ఆచరించి ఆనందంగా, సానుకూల దృక్పథంతో జీవించాలని ఆకాక్షించారు. ‘మీ అందరికీ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు’ అని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు మిలాద్–ఉన్–నబీ హ్యాష్‌టాగ్‌ను సీఎం జతచేశారు. ‘ May the true spirit of this auspicious …
Read More »మొహర్రం స్ఫూర్తిని కొనసాగిద్దాం…సీఎం కేసీఆర్..!
నేడు మొహర్రం పండుగ.. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా మొహర్రం సంతాపదినాలు పాటిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా పీర్లను ఊరేగిస్తారు. బతుకమ్మ, బోనాల పండుగ లాగా…పీర్ల పండుగ కూడా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ రోజు మొహర్రం పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు తన సందేశాన్ని ఇచ్చారు. ” నేడు మొహర్రం పండుగ. …
Read More »రూ.30 అడిగిందని భార్యకు ఏకంగా..!
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .. తనకు అనారోగ్యం చేసి .. ఫీవర్ వచ్చింది.. మందులు కొనాలి.అందుకు ముప్పై రూపాయలు కావాలని అడిగినందుకు ఏకంగా ఆమెకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఆమె భర్త. అత్యంత దారుణమైన ఈ సంఘటన యూపీలో హవూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఏమి జరిగిందంటే ఆమెకు సరిగ్గా మూడేండ్ల కిందటనే పెళ్ళి అయింది .అయితే అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు ఫీవర్ వచ్చింది. దీంతో …
Read More »ముస్లిం సోదర సోదరీమణులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు
రంజాన్ పండగ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడునుత్యజించడం, మానవులకు సేవలాంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్’, నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి …
Read More »ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సుకు జగన్
261వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం బీచ్‌రోడ్‌లోని లాసెన్స్‌బే కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్, టీటీడీ ఫంక్షన్ హాలు, ఎంవీపీ కాలనీ, ఎంవీపీ డబల్ రోడ్డు, వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ జంక్షన్, హనుమంతవాక జంక్షన్, ఆరిలోవ జంక్షన్ మీదుగా చినగదిలి వరకు సాగుతుంది.సాగర తీరానికి ఎగసిపడే అలలతో పోటీగా జననేత అడుగులో అడుగు వేసేందుకు జనకెరటాలు ఎగసి పడ్డాయి. అలల హోరుకు జనహోరు తోడైంది. బారులు తీరిన అభిమానులతో …
Read More »నంద్యాల ముస్లిం యువకులకు జగన్ భరోసా…మన ప్రభుత్వం రాగానే కేసులు ఎత్తేస్తా
ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి యుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే బెయిల్‌పై విడుదలైన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈ 8మంది ముస్లిం యువకులు బుధవారం వైఎస్ జగన్‌ను కలిశారు.శాంతియుతంగా నిరసన తెలిపిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసారని …
Read More »ముస్లింల ఓట్లు కోసం చంద్రబాబు కొత్త డ్రామాలు
వచ్చే ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం చంద్రబాబునాయుడు కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. పోయిన ఎన్నికల్లో పార్టీ తరపున పోటి చేసిన ముస్లిం అభ్యర్ధుల్లో ఒక్కరు కూడా గెలవలేదన్న విషయం అందరికి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ముస్లింలకు మంచి చేయడంతో ఇప్పుడు వైసిపిని ముస్లిం మైనారిటీలు బాగా ఆధరించారు. తెలుగుదేశంపార్టీ, బిజెపిలు పొత్తులు పెట్టుకోవటాన్ని కూడా ముస్లింలు వ్యతిరేకించారని కూడా తెలుస్తుంది. నాలుగేళ్ళు బిజెపితో …
Read More »వైఎస్సార్సీపీ హమారా.. జగన్మోహన్ రెడ్డి హమారా.!
టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ధర్మపోరాటం సాగిస్తున్నారని విశాఖ జిల్లాకు చెందిన ముస్లింలు అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటేనే ముస్లిం మైనార్టీలకు అంగా ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం అన్నారు. ప్రజా సంకల్పయాత్రతో అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్‌ను దీవించారు. టీడీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. తమ కష్టాలు తీరాలంటే జననేత జగన్ అధికారం చేపట్టాలనే ఆశతో ప్రజలంతా …
Read More »