హిజాబ్ వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో యావత్ అఖండ భారతావనికి తెల్సిందే. ఈ వివాదంతోనే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారాన్ని దక్కించుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా హిజాబ్ పై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది. హిజాబ్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కోట్టేసింది.హిజాబ్ ధరించడం …
Read More »అయోధ్య కేసు విచారణ…తుది తీర్పు అప్పుడే ?
రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసు విచారణ నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ఈ అంశంపై కాస్త స్పష్టత నిచ్చారు. నేటితో వాదనలు పూర్తవనున్నాయని వ్యాఖ్యానించారు.తొలుత విచారణ అక్టోబర్ 18 కల్లా పూర్తి చేయాలని గడువుగా పెట్టుకుంది అత్యున్నత న్యాయస్థానం. ఇటీవల అక్టోబర్ 17న వాదనలు ముగిస్తామని వెల్లడించింది. తాజాగా మరో రోజు ముందుగానే వాదనలు ముగించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. …
Read More »అన్ని కుల, మతాల ప్రజలు ఆశీర్వదించి అఖండ విజయం ఇచ్చినా రాజకీయంగా ఎదుర్కోలేకే
ప్రభుత్వం మారినా.. తాను అధికారంలోకి వచ్చినా కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మతంపేరుతో కుల రాజకీయం జరుగుతూనే ఉంది. గతకొన్ని దశాబ్ధాలుగా జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డి క్రైస్తవమతం పట్ల పాటిస్తున్న విశ్వాసం గురించి బహిరంగంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయినా దానిని ఆయుధంగా చేసుకుని అనేకమంది రాజకీయ నాయకులు జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతమైన విశ్వాసాలను సమాజంలో చెడ్డగా చూపించడం జరుగుతోంది. అయినా జగన్ …
Read More »రంజాన్ మాసంలో ముస్లీంలు ఎందుకు ఉపవాసం పాటిస్తారు.?
రంజాన్ మాసం ముస్లీంలు అత్యంత పవిత్రంగా భావించే నెల. చంద్రమాన కాలమానం పాటించే ముస్లీం ప్రజలు సరిగ్గా నెల వంక (చంద్రవంక)ను చూస్తూ ప్రారంభమయ్యే రంజాన్ మాసం ముస్లీంలకు పరమ పవిత్రమైనది. ముస్లీం ప్రజలు రంజాన్ మాసాన్ని వరాల వసంతంగా, అన్నీ శుభాలను ప్రసాదించే నెలగా సంబోధిస్తారు. పూర్తిగా నెల రోజుల పాటు అల్లాను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక రంజాన్ పర్వదినం అనగానే అందరికీ గుర్తుకొచ్చే విషయం …
Read More »రంజాన్ విశిష్టత..!
పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైంది. ఏ మతానికి చెందిన పండుగైనా .. దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. నిజానికి మొత్తం మానవాళి హితాన్ని ఆకాంక్షించే సందర్భమే పండుగ. రంజాన్ ‘ సైతం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. ఇస్లామీయ కేలండర్లో 9వ మాసం ‘రంజాన్’. ఈ మాసంలోనే ‘దివ్య ఖురాన్’ అవిర్భవించింది. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం’. ఈ పావన సమయంలో …
Read More »బాబు చేతిలో ముస్లిం వర్గానికి ఘోర అవమానం ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ముస్లిం మైనార్టీ వర్గాలు అంటే చిన్న చూపా ..?.వాళ్ళు కేవలం ఓట్లు వేయడానికే పనికి వస్తారు అని భావిస్తున్నారా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత అధికారం కోసం ..బాబు ఆశ చూపిన తాయిలాల కోసం టీడీపీ లో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సాక్షిగా ముస్లిం వర్గాలకు ఘోర అవమానం జరిగింది . రాష్ట్రంలో …
Read More »తెలంగాణను తెచ్చిన విధంగా రిజర్వేషన్లను సాధించి తీరుతాం ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి లఘు చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు .విపక్షాలు సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ లకు కాంగ్రెస్ హాయంలో కంటే మా పాలనలోనే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టాము అని చెప్పారు . కాంగ్రెస్ హాయంలో పదేండ్ల సమయంలో కేవలం …
Read More »హిదువుల పై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
విశ్వనటుడు కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారని, రాబోయే రోజుల్లో వారితో చాల ప్రమాదం ఉందని.. కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో హిందూవులు ఉగ్రవాదం వైపు చూడలేదని, విధ్వంసాలు సృష్టించలేదని, సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం చేసుకునే వారని, అయితే ఇప్పుడు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని.. దాని వలన ఎవరికీ ప్రయోజనం ఉండదని …
Read More »ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై..దారుణం
ముస్లిం అబ్బాయితో చనువుగా ఉందనే కారణంతో ఓ హిందూ యువతిని చితకబాదారు. ఆడా మగా అనే తేడా లేకుండా పట్టపగలే ఇద్దర్నీ చితక బాదారు. ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై జులం చూపారు. ఆ అబ్బాయిని ఏమనొద్దని అమ్మాయి వేడుకుంటున్నా వినకుండా కొట్టారు. సోదరి లాంటిదనే కనికరం కూడా లేకుండా బస్సులోనే జుట్టు పట్టుకుని లాగారు. మీ నాన్నకు చెప్పాలా..? గట్టిగా మాట్లాడుతాన్నావేంటి? పోలీసుల్ని పిలవాలా? మీరు లేవండంటూ.. …
Read More »