నాకు ఇంకా నిన్నటి మాదిరే అనిపిస్తుంది. అసలే మాత్రం అంచనాలు లేకుండా.. ఏం జరుగుతుందో ఇక్కడ ఎలా ఉంటుందో తెలియకుండానే వచ్చాను. అక్కడ్నుంచే నేర్చుకోవడం మొదలు పెట్టాను.. మ్యూజిక్, డాన్స్ లో మరింత శోధన చేసి ఎదిగాను. ఇప్పుడు 20 ఏళ్లైపోయింది. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఈ ప్రయాణం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతీ చిన్న విషయాన్ని కూడా నేను ఎంజాయ్ చేసాను. ప్రతీ క్షణం …
Read More »