ఆ యువ గాయని మంత్రి కేటీఆర్‌ను ఫిదా చేసింది. తన స్వరంతో కేటీఆర్‌నే కాదు.. ప్రముఖ మ్యూజిషీయన్స్ దేవీ శ్రీప్రసాద్, థమన్‌ను సైతం ఆకట్టుకుంది. ఆమె స్వరం అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుతమైన గాయని అని మెచ్చుకున్నారు.సురేంద్ర తిప్పరాజు అనే ఓ నెటిజన్.. కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అదేంటంటే.. మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికింది. శ్రావణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్. ఆ గాయని …
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్.. తెలుగులో మరో క్రేజీ ఆఫర్ను కొట్టేసినట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’కు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నాడు. కొరటాల గత చిత్రాలకు DSP సంగీతమందించాడు.
Read More »కీర్తి సురేష్ కి ఆ యువ సంగీత దర్శకుడుతో పెళ్లి..? నిజమా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హీరోయిన్ కీర్తి సురేష్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ను త్వరలో వివాహం చేసుకోనుందని కోలీవుడ్ టాక్, ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనుందని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే దీనిపై ఇరువర్గాలు ఇంకా స్పందించలేదు. కీర్తి ప్రస్తుతం ‘సర్కారు వారిపాట, రంగ్ దే, అన్నాత్త, గుక్ సఖి వంటి సినిమాల్లో నటిస్తోంది. అటు అనిరుధ్ కూడా పలు చిత్రాలకు …
Read More »AR రెహమాన్ వినూత్న నిర్ణయం
దేశంలోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్యూచర్ ప్రూఫ్’ పేరుతో కొత్త కార్యక్రమానికి సంగీత దర్శకుడు AR రెహమాన్ శ్రీకారం చుట్టాడు. మన దేశ సృజనాత్మకత, కళాత్మక ఆలోచనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఈ కార్యక్రమం ప్రారంభించానన్నాడు. ప్రతిభావంతులను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టే లక్ష్యంలో కార్యక్రమం తొలి సీజన్ లక్ష్యమని రెహమాన్ తెలిపాడు.
Read More »మంత్రి కేటీఆర్ కు మద్ధతుగా రెబల్ స్టార్ ప్రభాస్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు ఇటు ప్రజల్లో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులల్లో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెల్సిందే. మంత్రి కేటీఆర్ ఏమి పిలుపునిచ్చిన కానీ దానికి మంచిగా రెస్పాండవుతారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. తాజగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ,మలేరియా వ్యాధులు ప్రభలంగా ఉన్న పరిస్థితులు నేలకొన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ …
Read More »సాహో పై దెబ్బ పడింది..కెనడాలో అతనిపై ఎటాక్
కెనడాలో సాహో కు గట్టి దెబ్బ పడిందని చెప్పాలి. ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ గురు రంధావా పై కెనడాలో దాడి జరిగింది. ఇందులో ” ఏ చోట నువ్వున్నా” పాటకు సంగీతం అందించిన రంధావా కు ఘోర అవమానమే అని చెప్పాలి. ఇక అసలు మేటర్ కు వస్తే కెనెడాకు ఓ మ్యూజిక్ కాన్సెర్ట్ కు ఆయన వెళ్ళగా అక్కడ స్టేజ్ ప్రదర్శన ఇవ్వడానికి లోనికి వెళ్ళగా అక్కడ బాడీ …
Read More »సంగీత దర్శకుడు ఆత్మహత్య..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి .ఈ క్రమంలో ప్రముఖ వర్ధమాన సంగీత దర్శకుడు అయిన అనురాగ్ వినీల్ అలియాస్ నాని ఆత్మహత్య చేసుకున్నారు అని వస్తున్నా వార్తలు ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి .అందులో భాగంగా నాని గత వారం రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్నారు .. see also:ఒక్కసారిగా ఉలిక్కిపడిన కరీంనగర్..అమ్మాయిని గొంతుకోసి హత్య కాకపోతే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని ఫిల్మ్ …
Read More »MLA మూవీ రివ్యూ -ఈ ఎమ్మెల్యే గెలిచాడా…ఓడిపోయాడా …!
మూవీ పేరు –ఎం.ఎల్.ఎ తారాగణం –నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ,కాజల్ ,పోసాని కృష్ణ మురళి,జయప్రకాశ్ రెడ్డి తదితరులు.. సంగీత దర్శకుడు-మెలోడీ బ్రహ్మ మణిశర్మ.. కూర్పు-బి.తమ్మిరాజు.. నిర్మాణ సంస్థ-బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్.. నిర్మాతలు-కిరణ్ రెడ్డి,భరత్ చౌదరి,విశ్వప్రసాద్.. ఛాయాగ్రహణం-ప్రసాద్ మూరెళ్ళ కథ,కథనం,దర్శకత్వం-ఉపేంద్ర మాధవ్ రీలీజ్ డేట్-మార్చి 23,2018 కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో టాప్ పొజిషన్ కు …
Read More »