తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 5 గంటల సమయంలో తండ్రీకొడుకులు దారుణహత్యకు గురయ్యారు. ఉప్పల్‌లోని గాంధీబొమ్మ బ్యాక్‌సైడ్ హనుమసాయి కాలనీలో ఈ జంట హత్యలు జరిగాయి. హనుమసాయి కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి నరసింహమూర్తి (78), కొడుకు శ్రీనివాస్ (35)లను దుండగులు గొడ్దలితో అత్యంత పాశవికంగా చంపేశారు. ముందుగా తండ్రి మీద దాడి చేసిన దుండగులు అడ్డు వచ్చిన కొడుకుని …
Read More »అందులో ప్రేమ వ్యవహారాలే ఎక్కువ..?
ప్రేమ ప్రస్తుతం యువతీయువకుల మధ్య చిగురించే బంధం. అయితే ఈ ప్రేమను విజయవంతం చేసుకుని ఎంత మంది పెళ్ళి దాకా తీసుకెళ్తున్నారో కానీ దేశంలోనే హాత్యలకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణాల్లో మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో 28% హాత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమవుతున్నాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.2001లో 36,202 హాత్య కేసులు నమోదయ్యాయి. కానీ 2017లో 21% తగ్గి 28,653 కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత కక్షతో …
Read More »ఎక్కడ చూసినా హత్యలు, హాహాకారాలతో చంద్రన్న పాలన.. ప్రతీ జిల్లాలోనూ హత్యల పరంపర
గత తెలుగుదేశం 5ఏళ్ళ పాలనలో ఎక్కడ చూసినా హత్యలు, హాహాకారాలతో భయం గుప్పెట్లో సామాన్య ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. తెలుగు జాతి చరిత్ర పుటలను రక్తపు మరకలతో మలినం చేసిన చంద్రబాబు పాలనలో ఆంద్రప్రదేశ్ భీకర దుర్ఘటనలతో చిగురుటాకులా వణికిపోయింది. ఎటు చూసినా రౌడీలు, గూండాలు, కబ్జాదారుల ఆగడాలకు అడ్డులేకుండా పొయిన రోజులవి.. గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల అండతో బహిరంగ బెదిరింపులు, వినకపొతే దాడులతో పేట్రేగిపోయారు. ఇది కచ్చితంగా …
Read More »హింసా రాజకీయాలకు, దౌర్జన్యాలకు, అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్… కోడెల శివప్రసాద్ రావు…!
రాంగోపాల్ వర్మ సీమ ఫ్యాక్షనిజంపై రక్త చరిత్ర సిన్మా తీశాడు. కానీ వర్మ సీమ రక్త చరిత్ర కంటే దారుణమైనది కోడెల శివప్రసాద్ రాసిన పల్నాడు రక్త చరిత్ర. యస్…ఒక ప్రాణాలు పోసే పవిత్ర వైద్య వృత్తిలో ప్రారంభమైన కోడెల ప్రస్థానం…రాజకీయాల్లో ప్రాణాలు తీసే స్థాయికి ఎదిగింది. కోడెల శివప్రసాద్ రావుది మొదటి నుంచి వివాదస్పద వైఖరి. కుల, వర్గ రాజకీయ చదరంగంలో ఆరితేరిన కోడెల అనతికాలంలోనే పల్నాడు రాజకీయాలను …
Read More »