సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ అతడితో విభేదాల కారణంగా ఏడాది కింద సరూర్ నగర్లోని పుట్టింటికి వచ్చింది. ఈక్రమంలోనే ఇంటి సమీపంలోని ఆలయంలో పూజారిగా పనిచేసే సాయికృష్ణతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తేవడంతో సాయికృష్ణ ఆమెను చంపేశాడు.
Read More »బీటెక్ విద్యార్థిని హత్య కేసులో గుంటూరు కోర్టు సంచలన తీర్పు
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుపై న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆధారాలు రుజువు కావడంతో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు అందరూ చూస్తుండగానే రమ్యను శశికృష్ణ హతమార్చాడు. గత ఏడాది ఆగస్టు 15న ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చకచకా విచారణ చేపట్టి …
Read More »ఉత్తమ్ కుమార్ డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన జంట లాయర్ల హత్య కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు గురువారం గవర్నర్ తమిళ సైతో భేటీ అయిన పార్టీ కార్యవర్గం… తెలంగాణ రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రభుత్వ, పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి …
Read More »కేఈ శ్యాంబాబు హత్య కేసులో…కేఈ ప్రతాప్ నకిలీ మద్యం కేసులో… కేఈ కృష్ణమూర్తి
సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో కర్నూల్ జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ కేఈ ప్రతాప్ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్‌తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా …
Read More »వైఎస్ వివేకా హత్య కేసులో బీటెక్ రవిను 5 గంటలపాటు సిట్ విచారణ ..ఏం చెప్పాడో తెలుసా
xఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది. తాజాగా సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు ప్రశ్నించారు. దీనిపై బీటెక్ రవి మాట్లాడుతూ, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. తనవద్ద కేసుకు సంబంధించిన సమాచారం ఉందేమోనని సిట్ అధికారులు …
Read More »వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేతకు నోటీసులు
కడప జిల్లా మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేత వర్ల రామయ్యకు సిట్ నోటీసులు పంపింది. ఇటీవల వర్ల రామయ్య తరచుగా వివేకా హత్యపై వ్యాఖ్యలు చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయన ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందుకే, సీఎఆర్పీసీ 160 కింద వర్ల రామయ్యకు నోటీసులు పంపారు. సాక్ష్యాలతో సహా సిట్ ఎదుట …
Read More »వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్‌పై స్పందించిన కడప ఎస్పీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వస్తున్న వదంతులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కోరారు. ఎవరైనా అలాంటి అబద్దపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తల పట్ల ఎస్పీ స్పందించారు. అలాగే అవాస్తవాలను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read More »తన సోదరుడు హత్య కేసులో కేఏ పాల్ ..అరెస్టు వారెంట్ జారీ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మహబూబ్ నగర్ కోర్టులో హాజరుకానందున వారెంట్ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్ రాజ్ హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి మిగతా నిందితులు హాజరైనప్పటికి పాల్ మాత్రం హాజరు కాలేదు. దీంతో, పాల్ కు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు సమాచారం. కాగా, 2010 ఫిబ్రవరిలో …
Read More »వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆదినారాయణరెడ్డి హస్తం..!
కడప జిల్లాలో 38ఏళ్లు రాజకీయ చరిత్రను 38ఓట్లతో కూల్చామని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విర్రవీగేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన్ప్పటికీ ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. పదవి రాగానే అంతా తానై టీడీపీలో చక్రం తిప్పారు. అదే ఇప్పుడు పార్టీని నాశనం చేసిందని ఆ పార్టీ సీనియర్లు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే తాజా ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి పోటీచేసి అవినాష్‌రెడ్డి చేతిలో 3,80,976 ఓట్లు తేడాతో ఓడిపోయారు. …
Read More »బీజేపీ కిషన్‌రెడ్డి 11 మందిని చంపాడు…ఢిల్లీలో ఫిర్యాదు
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయంగా కక్ష కట్టి కొందరిని కిషన్ రెడ్డి చంపించారని ఆయన కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ చేరారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కిషన్ రెడ్డి మంగళవారం కేంద్ర హౌంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరినట్టు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… …
Read More »