సినీ నటులు, దంపతులు రాజశేఖర్, జీవితల ఇంట మరో విషాదం నెలకొంది. జీవిత అన్నయ్య మురళి శ్రీనివాస్ గురువారం మరణించారు. మురళి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. మురళి శ్రీనివాస్ పార్ధివదేహన్ని సందర్శనార్ధం ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇకపోతే కొద్దిరోజుల క్రితమే …
Read More »