కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని కలాసమాలపల్లిలో సొసైటీ భూముల వివాదంపై దళితుల్లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు రెండు వర్గాలుగా చీలి బుధవారం తెల్లవారుజామున కర్రలతో దాడులకు తెగబడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈక్రమంలో బాధితులను పరామర్శించేందుకు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. …
Read More »కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై నిత్యం బిజీగా ఉంటూనే మరో వైపు తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గ మేనల్లుడు అని పలుమార్లు నిరూపించుకుంటున్నారు .మాములు మెసేజ్ దగ్గర నుండి వాట్సాఫ్ మెసేజ్ వరకు సమస్య ఏ రూపంలో వచ్చిన కానీ వెంటనే స్పందించి …
Read More »