తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో శాంతా బయోటెక్ కు చెందిన డయాబెటామిక్స్ కంపెనీని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ మాటాడుతూ..శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో డయాబెటామిక్స్ కంపెనీ ప్రపంచంలోనే అరుదైన పరికరాన్ని తయారు చేస్తున్నదని మంత్రి ప్రశంసించారు.ఈ పరికరంతో ఉమ్మిని పరీక్షించి సుగర్ లెవెల్స్ తెలుసుకోవచ్చని చెప్పారు. దీనివల్ల ప్రతిసారి సూదితో రక్తం తీసి …
Read More »