Home / Tag Archives: muppavarapu venkaiah naidu

Tag Archives: muppavarapu venkaiah naidu

హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ అంక్షలు

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో ఈ రోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరుగనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రవీంద్రభారతి వరకు, కార్యక్రమం ముగిసిన తర్వాత రవీంద్రభారతి నుంచి జూబ్లీహిల్స్‌ వరకు ట్రాఫిక్‌ ఆంక్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు.సాయంత్రం 5.30 …

Read More »

ఖతర్ పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అవమానం

 ఖతర్ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని తీవ్ర అవమానానికి గురిచేశాయి.దీనికి ప్రధాన కారణం మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు . అర్ధ శతాబ్దానికి పైగా మంచి మిత్ర దేశంగా ఉన్న ఖతర్‌తో స్నేహ సంబంధాలపై నీలినీడలు కమ్ముకొన్నాయి. యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్‌కు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్‌ ఎమిర్‌ అయిన అమీర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ …

Read More »

రేపే గాయత్రి రవి ఎంపీగా ప్రమాణ స్వీకారం

TRS తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఆయన చేత రాజ్యసభ చైర్మన్‌ ఎం వెంకయ్య నాయుడు ప్రమాణం చేయిస్తారు. ఈ నేపథ్యంలో గాయత్రి రవి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతోపాటు ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు కూడా దేశ రాజధానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, …

Read More »

రాష్ట్రపతి గా వెంకయ్య నాయుడు.. నిజమేనా..?

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరు ప్రతిపాదించినట్లు ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అటు  సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విధితమే. సోషల్ మీడియాలో ముప్పవరపు వెంకయ్య నాయుడు గురించి  వచ్చిన వార్తలపై ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మీడియా, సామాజిక మాధ్యమాలలో వస్తున్నవన్నీ వదంతులేనని ఉపరాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. అయితే మంగళవారం ఉదయం నుండి భారత రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పేరు ప్రతిపాదించారని ఎలక్ట్రానిక్ ,  సామాజిక మాధ్యమాల్లో …

Read More »

6గురు ఎంపీలపై స‌స్పెండ్ వేటు

రాజ్య‌స‌భ‌ ( Rajya Sabha ) కు చెందిన ఆరుగురు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ( TMC ) ఎంపీల‌ను చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు స‌స్పెండ్ చేశారు. పెగాస‌స్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ చేపట్టాల‌ని వెల్‌లోకి దూసుకువ‌చ్చిన ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించిన ఘ‌ట‌న‌లో ఆ ఎంపీల‌ను బ‌హిష్క‌రించారు. ఒక రోజు పాటు వారిపై స‌స్పెన్ష‌న్ విధించారు. స‌స్పెండ్ అయిన‌వారిలో డోలాసేన్‌, న‌దీముల్ హ‌క్‌, అబిర్ రంజ‌న్ బిశ్వాస్‌, శాంతా చెత్రి, అర్పితా ఘోష్‌, మౌస‌మ్ …

Read More »

తెలంగాణపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రం.. ప్రభుత్వంపై భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. వికీపీడీయా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఉప రాష్ట్రపతి అభినందించారు. నేటి సమాచార సాంకేతిక యుగంలో మన చరిత్ర,గొప్పదనాన్ని,నేటి రాబోవు యువతరానికి తెలియజేయాలనే లక్ష్యంతో తెలుగు వికీపీడియా వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు. తెలుగు భాష,ఆస్తిత్వం కొనసాగాలంటే మన చరిత్ర,భౌగోళిక ,రాజకీయ ,ఆధ్యాత్మిక ,సంస్కృతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat