తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా జోరుమీదుంది. టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా 2018 ముందస్తు ఎన్నికల్లో భాగంగా సామాజిక మాధ్యమాల్లో టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ విస్తృతంగా ప్రచారం చేసి టీఆర్‌ఎస్ పార్టీ విజయానికి దోహదపడింది. తాజాగా2020 మున్సిపల్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా సోషల్ మీడియా ద్వారానే కాకుండా ప్రత్యక్ష ప్రచారములో కూడా పాల్గొంది , అన్ని మున్సిపాలిటీలల్లో తమ మెంబెర్స్ …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో తెరాస గెలుపుకు ఎన్నారైల ప్రత్యేక కృషి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి22న జరగనున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకు ఎన్నారై తెరాస యుకే ప్రత్యేక కృషి చేస్తుందని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మీడియాకు తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ దేశాల్లో ఎంతో మంది ప్రవాసబిడ్డలు స్థిరపడ్డారని, నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కెసిఆర్ గారి వెంటే ఉంటూ వారి నాయకత్వాన్నీ బలపర్చుతున్నారని, అదే స్పూర్తితో నేటి మున్సిపల్ ఎన్నికల్లో సైతం మీ కుటుంబసభ్యులకి , మిత్రులకి ఫోన్ చేసి తెరాస అభ్యర్థుల గెలుపుకు కృషి చెయ్యాలని ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు పిలుపునిచ్చారు. ఎన్నికలేవైనా ఎన్నారై తెరాస సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే, అలాగే నేటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం ప్రత్యేక ప్రణాళికతో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం లండన్ బృందం కృషిచేస్తుందని అశోక్ గౌడ్ తెలిపారు.
Read More »మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై సీఎం క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న శనివారం తెలంగాణ భవన్ లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్సీలు.. నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల గురించి పలు సూచనలు.. సలహాలు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉండదు. స్థానికంగా …
Read More »అదే గాని జరిగితే నాకు ఓట్లు సీట్లే ముఖ్యం అని పవన్ ఒప్పుకున్నట్టే..!
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ ఐన టీడీపీని ప్రజలు ఘోరంగా ఓడించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్,బీజీపీ సపోర్ట్ తో గెలిచాడని అందరికి తెలుసు. ఈసారి మాత్రం పవన్ సొంతంగా పోటీ చేసి ఘోరంగా విఫలం అయ్యారు. ఒకేఒక సీటు గెలిచి చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ ఒక్క సీటు కూడా పవన్ గెలిచింది కాదు. పవన్ రెండు …
Read More »