తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. టీఆర్‌ఎస్ పార్టీ 9 కార్పోరేషన్లు, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నిజామాబాద్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన సంగతి కూడా తెల్సిందే. టీఆర్ఎస్ పార్టీ పదమూడు,ఎంఐఎం పదహారు చోట్ల ,కాంగ్రెస్ రెండు,స్వతంత్రులు ఒక చోట …
Read More »హై కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం..!!
మున్సిపల్ ఎన్నికలపై హై కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఈ రోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. ప్రజా క్షేత్రంలో గెలవలేమని తెలిసే సాకులు వెతుక్కుంటోందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే గీటురాయి అని, కానీ ఎన్నికలను అడ్డుకునేందుకు కేసులను వేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. హెకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షమని, టీఆర్ఎస్ గెలుపు …
Read More »మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం.. మంత్రి కేటీఆర్
తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ పార్టీ అవతరించిందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం …
Read More »రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం..వినోద్
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలువాలని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం కార్యక్రమానికి వినోద్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. టికెట్లు అందరికి ఇవ్వడం సాధ్యం కాదు.. కొన్ని చోట్ల వ్యక్తుల పలుకుబడి, సామాజిక పరమైన అంశాలు ఉంటాయి. టికెట్ వచ్చిన …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తాం..మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మనకు నిఖార్సయిన నాయకుడు కేటీఆర్ ఉన్నాడనీ.. అతని అడుగుజాడలో నడిచి, ఆయన …
Read More »జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా వైసీపీ అభ్యర్థి
ఓ వైపు ప్రలోభాలు, మరోవైపు బెదిరింపులకు టీడీపీ పాల్పడినా…వైసీపీ కౌన్సిలర్లు ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్‌గా వైసీపీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్‌లో మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైఎస్ఆర్‌సీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు …
Read More »జగ్గయ్యపేటలో వైసీపీ ఘన విజయం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపాల్టీని వైసీపీ నిలబెట్టుకుంది. మునిసిపల్ చైర్మన్‌గా రాజగోపాల్ అలియాస్ చిన్నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ పార్టీకి 16 కౌన్సిలర్ లు ఉన్నప్పట్టికీ , తెలుగుదేశం పార్టీ ఈ మున్సిపాల్టీని స్వాదీనం చేసుకోవాలని ప్రయత్నం చేసింది. విజయవాడ ఎమ్.పి కేశినేని నాని, జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్యలు రిటర్నింగ్ అదికారి ని ఎన్నికలు జరగనివ్వకుండా అడ్డుకున్నారు.తమ పార్టీ కౌన్సిలర్ లను కిడ్నాప్ చేశారని, వారు వచ్చే వరకు ఎన్నిక …
Read More »జగ్గయ్యపేట మున్సిపల్ చెర్మన్ ఎన్నిక వాయిదా…144 సెక్షన్
ఏపీలో మరోసారి టీడీపీ కుట్రలు బట్టబయలైంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చెర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వైసీపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ నేతలు ఈరోజు ఉదయం నుంచి కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి హరీష్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు మళ్లీ ఎన్నిక …
Read More »మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ కుట్ర
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆగడాలకు అంతు లేకుండాపోతున్నట్లుగా ఉంది. జగ్గయ్యపేట లో ఆ పార్టీనేతలే ఉద్రిక్త వాతావరణం సృష్టించడం శోచనీయం. వైసీపీకి మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. పైపెచ్చు టీడీపీ కౌన్సిలర్లను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో హైడ్రామాకు …
Read More »