తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ… రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన కమిషనర్ల వివరాలు ఇలా ఉన్నాయి…. 1. ఎండీ జకీర్ అహ్మద్ – కల్వకుర్తి మున్సిపాలిటీ 2. ఆకుల వెంకటేశ్ – బెల్లంపల్లి మున్సిపాలిటీ 3. ఆర్. త్రయంబకేశ్వర్‌రావు – లక్సెట్టిపేట మున్సిపాలిటీ 4. గోన అన్వేష్ – నాగర్‌కర్నూల్ …
Read More »21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలి..మంత్రి కేటీఆర్
రూపాయి లంచం లేకుండా, 21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. అనుమతి ఇవ్వకపోతే అందుకు గల కారణం చెప్పాలన్నారు. ఇవాళ మంత్రి.. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో అదనపు కలెక్టర్లకు నూతన పురపాలకు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఎస్ బీ పాస్‌పై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. మున్సిపల్ …
Read More »అభివృద్ధిలో మున్సిపల్ కమిషనర్లదే కీలక పాత్ర..మంత్రి కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పల్లె సీమలు, పట్టణాల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నదని మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో వికేంద్రీకరణ సూత్రాన్ని బలంగా నమ్ముతుందని, పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా చేరుతాయని స్పష్టం చేశారు. ఈ రోజు సచివాలయంలో తెలంగాణ మున్సిపల్ కమీషనర్ల డైరీ ని విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. …
Read More »