తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 471కరోనా పాజిటీవ్ కేసులు నమోదైన సంగతి విదితమే.ఢిల్లీ మర్కజ్ సంఘటనతో రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపు అయిన సంగతి విదితమే. కరోనా నియంత్రణకు అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపాలిటీ,వైద్య సిబ్బందిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించిన సంగతి విదితమే.వైద్య సిబ్బందికి గ్రాస్ సాలరీలో పది శాతం అదనంగా వేస్తామని ప్రకటించారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి ఏడున్నర వేలు ఇస్తామని అన్నారు.ఈ క్రమంలో పారిశుధ్య కార్మికులకు …
Read More »ముంబై, చెన్నైల్లో ఏం జరుగుతుందో చూసాం.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని.. ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్నారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లే కాబట్టి వాటికి చట్టబద్ధత ఉండదని, ఎప్పటికీ పట్టా రాదని, చట్టాలు దీనికి అంగీకరించవన్నారు. నగరాలు, …
Read More »