తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టంపై సలహాలు, సూచనలు ఇచ్చిన సభ్యులకు ధన్యవాదాలు. జనాభా దామాషా ప్రకారమే …
Read More »తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లులివే..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పలు బిల్లులను ఈ రోజు గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో పురపాలక చట్టం – 2019 బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ రోజు సాయంత్రం వరకు 4 గంటల వరకు ప్రభుత్వం బిల్లుపై సవరణలు స్వీకరించనుంది. ఈ బిల్లుపై రేపు శాసనసభలో చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. చర్చకు ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. తెలంగాణ …
Read More »