మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రతిపక్షాలు కనీసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డివిజన్లలో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే టీఆర్ఎస్ మాత్రం అన్ని మున్సిపాలిటీలలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జనగామలోని 7 వ వార్డులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. ప్రచారం చేస్తుండగా ఆయనకు ఓ వృద్ధ మహిళ ఎదురైంది. ఎమ్మెల్సీ పోచంపల్లి ఆ మహిళను టీఆర్ఎస్‌కు …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మ్రోగనున్నది. ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల డిసెంబర్ రెండో వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. డిసెంబర్ లోనే మొత్తం 121మున్సిపాలిటీలు,10కార్పోరేషన్లకు ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసింది. 2018అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారమే ఈ మున్సిపల్ ఎన్నికలు …
Read More »ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!
ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ…తమ హయాంలో విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును 92 శాతం పనులు పూర్తి చేసి ఇస్తే, టీడీపీ హయాంలో ఐదేళ్లలో మిగిలిన 8 శాతం పనులు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మంత్రి బొత్స విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను చంద్రబాబునాయుడు పక్కన పెట్టి, …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన నగరపాలక సంస్థలకు ,పురపాలక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది .ఇందులో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించింది .2019 జనవరి 1 నాటికి సిద్ధమైన ఓటర్ల జాబితా ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశమున్నట్లు సంబంధిత అధికారులు …
Read More »ఏపీలో మళ్లీ మోగనున్నఎన్నికల నగారా.. జగన్ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
డిసెంబర్ నెలలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు. గురువారం మున్పిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించిన సందర్భంగా బొత్స మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను ప్రజలవద్దకు తీసుకెళ్లేందుకుచ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒకేసారి నాలుగులక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదని, జగన్ అధికారంలోకి వచ్చినవెంటనే లక్షలాది ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో గెలుపేవరిదో తేల్చేసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విధితమే..ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ.. సర్కారుపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు అంటున్న సంగతి విధితమే. అయితే తాజాగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేల్చేశారు అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం వీస్తుందని. …
Read More »ఈనెల 18, 19 తేదీల్లో తెలంగాణ శాసనసభ సమావేశాలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న గురువారం ప్రగతిభవన్‌లో పురపాలక ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో పురపాలక ఎన్నికలను కొత్త చట్టంతోనే నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై కొత్త పురపాలక బిల్లును ఆమోదించనుంది. గతంలో ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఎన్నికల ప్రకటన ఇచ్చి ఈ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తర్వాతే …
Read More »బ్యాలెట్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం 131 మున్సిపాలిటీల కమిషనర్లు, సీడీఎంఏ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు కార్పొరేషన్లలోఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా..వచ్చే మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈవీఎంలు సరిపడా లేకపోవడం, సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో బ్యాలెట్ …
Read More »