మనం తినే కూరల్లో మునగ కాడలు వాడినంతగా ఆకును అంతగా వాడరు. కానీ మునగాకు కూడా ఆరోగ్యానికి మరింత మంచిది. మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం. వీటిలో బీటా కెరోటీన్, విటమిన్ C, మాంసకృత్తులు,ఇనుము మరియు పోటాషియం ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్లు, సాస్లులోనూ ఉపయోగిస్తారు. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాలేయంలో చేరిన విషపదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది
Read More »