దివంగత మహా నాయకుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా యాత్ర కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. …
Read More »